Anantapur Jobs:క్యుంగ్‌షిన్ కంపెనీలో ఉద్యోగాలు..ఇలా అప్లయ్ చేయండి..!

అనంతపురం జిల్లా హిందూపురంలోని క్యుంగ్షిన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 మార్చి 2021.

సంస్థ పేరు: క్యుంగ్షిన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్‌
పోస్టు పేరు: అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్ (మహిళలకు మాత్రమే), డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 280
జాబ్ లొకేషన్: హిందూపురం, అనంతపురం జిల్లా
దరఖాస్తుకు చివరి తేదీ: 11 మార్చి 2021

APSSDC Recruitment 2021:Apply for trainee,Graduate trainee jobs

విద్యార్హతలు:
అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్(మహిళలకు మాత్రమే): గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి నుంచి ఇంటర్ వరకు

డిప్లొమా (ఆపరేటర్ & ఇంజినీర్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ (ఆపరేటర్ & ఇంజినీర్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్‌లో బీఈ లేదా బీటెక్

వయస్సు: 18 ఏళ్ల నుంచి 28 ఏళ్లు

APSSDC Recruitment 2021:Apply for trainee,Graduate trainee jobs

ఎంపిక ప్రక్రియ: టెక్నికల్ ఇంటర్వ్యూ/ హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11 మార్చి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://apssdc.in/industryplacements/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+