బీసీపీఎల్‌లో కొలువులు.. 120 పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి..

బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ కంపెనీ పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. సంస్థలో ఉన్న 120 ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టంచేసింది. గ్రాడ్యుయేట్, టెక్నిషీయన్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు ఉన్నాయని.. ఆసక్తి గల వారు bcplonline.co.in లేదంటే NATS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

అప్రెంటిస్ ట్రైనీ పోస్టు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 20 అని తెలిపింది. ఆన్ లైన్ ద్వారా ఆప్లై చేయాలని కోరింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల్లో.. మెకానికల్ 20, కెమికల్ 20, ఎలక్ట్రికల్ 15, ఇన్‌స్ట్రమెంటేషన్ 18, టెలికాం 3, కంప్యూటర్ సైన్స్ 3, సివిల్ 5 పోస్టులు ఉన్నాయి. ఇక టెక్నికల్ అప్రెంటిస్ విషయానికి వస్తే మెకానికల్ 9, కెమికల్ 10, ఎలక్ట్రికల్ 8, మెడర్న్ఆఫీస్ మెనెజ్ మెంట్ 10 పోస్టులు ఉన్నాయి.

BCPL Recruitment 2021: Apply for 121 Apprentice posts

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 9 వేలు, డిప్లొమా అప్రెంటిస్‌కు 8 వేల జీతం ఇస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజినీరంగ్ డిగ్రీ లేదంటే టెక్నాలజీ చదివి ఉండాలి. 2019, 2020, 2021లో డిగ్రీ చేసి ఉండాలని కోరింది. ఇటు టెక్నికల్ అప్రెంటిస్ విషయానికి వస్తే అభ్యర్థి ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. 2019, 2020, 2021లో డిప్లొమా చేసి ఉండాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+