BECILలో ఉద్యోగాలు: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్
.బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బీ & గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 27 డిసెంబర్ 2020
సంస్థ పేరు: బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 22
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 27 డిసెంబర్ 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వ తరగతి 12వ తరగతిలో ఉత్తీర్ణత. డిగ్రీలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.450/-
ఇతరులకు: రూ.750/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 14 డిసెంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 27 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.becil.com/












Click it and Unblock the Notifications