BECILలో ఉద్యోగాలు: 463 పోస్టులకు అప్లయ్ చేసుకోండి: అర్హతలు ఇవే..!

బ్రాడ్ క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇన్వెస్టిగేటర్, సూపర్‌వైజర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్‌లాంటి పలు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 ఏప్రిల్ 2021.

సంస్థ పేరు: బ్రాడ్ క్యాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: ఇన్వెస్టిగేటర్, సూపర్‌వైజర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్‌
పోస్టుల సంఖ్య: 463
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:22 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత, డిగ్రీ ఉత్తీర్ణత, పీజీ

 BECIL Recruitment 2021:Apply for 463 various posts

వయస్సు: 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

వేతనం: నెలకు రూ. 16000 - 37500/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు : రూ.670/-

ఇతరులకు: రూ.995/-

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 11 ఏప్రిల్ 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 ఏప్రిల్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.becil.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+