BECILలో ఎడిటర్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!
బ్రాడ్‌క్యాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎడిటర్ (ఇంగ్లీష్), అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లీష్),ప్రూఫ్ రీడర్ (ఇంగ్లీషు) , బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 జూలై 2021.
సంస్థ పేరు: బ్రాడ్‌క్యాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఎడిటర్ (ఇంగ్లీష్), అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లీష్),ప్రూఫ్ రీడర్ (ఇంగ్లీషు) , బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య:10
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 7 జూలై 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ, ఎడిటోరియల్‌పై అవగాహన, డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్/హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
వయస్సు: గరిష్ట వయస్సు 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్థులకు రూ.450/-
ఇతరులకు : రూ.750/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 16 జూన్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 జూలై 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.becil.com/












Click it and Unblock the Notifications