BECIL Recruitment: డీఈవో, రేడియోగ్రాఫర్, ఇతర పోస్టుల కోసం అప్లై చేయండి

న్యూఢిల్లీ: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) పలు పోస్టులకు నోటీఫికేషన్ విడుదల చేసింది. డీఈవో, రేడియోగ్రాఫర్, ఇతర పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక సైట్ becil.com వద్ద BECIL ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 155 పోస్టులను భర్తీ చేస్తారు. పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 12, 2023. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు తెలుసుకోండి.

 BECIL Recruitment 2023: Apply for 155 DEO, Radiographer & other posts

ఖాళీ వివరాలు:

డేటా ఎంట్రీ ఆపరేటర్: 50 పోస్టులు
పేషెంట్ కేర్ మేనేజర్ (PCM): 10 పోస్టులు
పేషెంట్ కేర్ కో-ఆర్డినేటర్: 25 పోస్టులు
రేడియోగ్రాఫర్: 50 పోస్టులు
మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్: 20 పోస్టులు

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక ప్రక్రియలో నైపుణ్య పరీక్షలు/ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్ ఉంటాయి. అభ్యర్థులకు ఇమెయిల్ / టెలిఫోన్ ద్వారా తెలియజేస్తారు.

దరఖాస్తు రుసుము:

జనరల్ - రూ.885/- (అదనపు దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ. 590/-అదనంగా)
ఓబీసీ - రూ.885/-(అదనపు దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కి రూ. 590/- అదనంగా)
SC/ST - రూ.531/-(అదనపు దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ. 354/- అదనంగా)
ఎక్స్-సర్వీస్‌మెన్ - రూ.885/-(అదనపు దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ. 590/-అదనంగా)
మహిళలు - రూ.885/-(అదనపు దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు రూ. 590/- అదనంగా)
EWS/PH - రూ.531/-(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ. 354/- అదనంగా)

బీఈసీఐఎల్ రిక్రూట్‌మెంట్ మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+