బిగ్ బజార్‌లో భారీ రిక్రూట్‌మెంట్: 10 పాసైతే చాలు మంచి జీతంతో ఉద్యోగం
ప్రముఖ రీటెయిల్ చైన్ సంస్థ బిగ్‌బజార్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టోర్ మేనేజర్, రీటెయిల్ ఎగ్జిక్యూటివ్, షోరూం మేనేజర్‌తో పాటు ఇతర చాలా పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 46,157 పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020
సంస్థ పేరు: బిగ్ బజార్
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 46,157
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ లేదా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ
వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వేతనం: నెలకు రూ.21570/- నుంచి రూ. 48550/-
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 జూన్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.bigbazaar.com/












Click it and Unblock the Notifications