Jobs:బ్యాంక్ ఆఫ్ బరోడాలో 511 ఉద్యోగాలు-అర్హతలు ఇవే..!
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్స్, ఈ రిలేషన్‌షిప్స్ మేనేజర్స్, టెరిటరీ హెడ్స్‌తో పాటు పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా
పోస్టు పేరు:సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్స్, ఈ రిలేషన్‌షిప్స్ మేనేజర్స్, టెరిటరీ హెడ్స్‌తో పాటు పలు పోస్టులు
పోస్టుల సంఖ్య: 511
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 24 ఏళ్ల నుంచి 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ : రూ.600/-
ఎస్సీ/ఎస్టీ : రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 9 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3d2RnBt












Click it and Unblock the Notifications