Bank Jobs:ఈ బ్యాంకులో 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 150 జనరలిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
పోస్టు పేరు: జనరలిస్టు
పోస్టుల సంఖ్య: 150
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 6 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మాస్టర్ డిగ్రీ
వయస్సు: కనీస వయస్సు 25 ఏళ్లు, గరిష్ట వయస్సు 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ
వేతనం: 48170 - (1740/1) - 49910 - (1990/10) - 69810/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.118/-
ఇతరులకు: రూ.1180
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 మార్చి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 6 మార్చి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.bankofmaharashtra.in/












Click it and Unblock the Notifications