BPNLలో భారీగా ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు అప్లయ్ చేయండి

భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 3216 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఫిబ్రవరి 2021.

సంస్థ పేరు: భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్‌
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 3216
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2021.

BPNL Recruitment 2021:Apply for 3216 Assistant and Manager Posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదు యూనివర్శిటీ నుంచి 10వ తరగతి, 12వ తరగతి డిగ్రీ

వయస్సు: 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక

వేతనం: నెలకు రూ. 9300-34800/-

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 3 ఫిబ్రవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 ఫిబ్రవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.bharatiyapashupalan.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+