డిగ్రీ, పీజీ అర్హతతో బ్రిటానియా కంపెనీలో ఉద్యోగాలు

బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు మేనేజర్, ఏరియా సేల్స మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలతో పాటు మరిన్ని పోస్టులు కూడా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020.

సంస్థ పేరు: బ్రిటానియా కంపెనీ
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: అధికారిక వెబ్‌సైట్ చూడగలరు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ

Britannia Recruitment 2020: Apply for various jobs

వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 జూన్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+