BSF Recruitment: 2వేలకుపైగా ఉద్యోగాలు, మంచి జీతం, వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) బంపర్ ఖాళీలను ప్రకటించింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. BSF అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.inలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, "కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) నియామకం కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.
ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, వ్రాత పరీక్ష, వివరణాత్మక వైద్య పరీక్ష (DME) ఉంటాయి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీల సంఖ్య

స్త్రీ: 137 పోస్ట్‌లు
BSF రిక్రూట్‌మెంట్ 2022: వయో పరిమితి
ఆగస్టు 1, 2021 నాటికి అభ్యర్థి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
BSF రిక్రూట్‌మెంట్ 2022: జీతం వివరాలు
7వ CPC (రివైజ్డ్ పే స్ట్రక్చర్) పే మ్యాట్రిక్స్ లెవెల్-3, పే స్కేల్ రూ. 21,700-69,100లో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
BSF రిక్రూట్‌మెంట్ 2022: చివరి తేదీ
అభ్యర్థులు మార్చి 1 (11:59 PM) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థి కేవలం ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే సమర్పించాలని దయచేసి గమనించండి. దరఖాస్తు సమర్పణ కోసం ఏ ఇతర మోడ్ ఆమోదించబడదు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను పూరించే సమయంలో తగిన శ్రద్ధ వహించాలని కూడా సూచించారు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ 2022: అధికారిక నోటిఫికేషన్‌ను ఇక్కడ క్లిక్ చేయండి.
(https://rectt.bsf.gov.in/static/bsf/pdf/Constable%20(Tradesman)%20BSF%20%60GROUP%20C%60%202021-2022.pdf)
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications