నిరుద్యోగులకు కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్.. అప్లై చేస్తే జాబ్ పక్కా !!
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కెనరా బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులకు ఒక ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించడానికి అత్యుత్తమ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
మొత్తం ఖాళీలు..
3500
ఆంధ్రప్రదేశ్: 242
తెలంగాణ: 132

విభాగాల వారీ కేటాయింపు..
SC - 557
ST - 227
OBC - 845
EWS - 337
UR (General) - 1534
అర్హతలు..
గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ కావాలి.
డిగ్రీ పూర్తికావాల్సిన తేది: 01 జనవరి 2022 - 01 సెప్టెంబర్ 2025 మధ్య.
వయో పరిమితి (01 సెప్టెంబర్ 2025 నాటికి): 20-28 సంవత్సరాలు.
వయో సడలింపులు: OBC - 3 సంవత్సరాలు, SC/ST - 5 సంవత్సరాలు, ప్రభుత్వ విధానాల ప్రకారం ఇతర వర్గాలకూ వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం..
దరఖాస్తు ప్రారంభం: 23 సెప్టెంబర్ 2025
చివరి తేది: 12 అక్టోబర్ 2025
ఫీజు: రూ.500 (SC, ST, దివ్యాంగుల కోసం మినహాయింపు)
దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్: https://canarabank.bank.in/pages/Recruitment
శిక్షణ & భత్యం..
శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం
శిక్షణ సమయంలో నెలకు రూ.15,000 స్టైఫండ్ అందిస్తుంది.
శిక్షణ పూర్తయిన తరువాత, బ్యాంకులో ప్రొఫెషనల్ అనుభవం పొందే అవకాశం.
ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ, డిప్లొమా/డిగ్రీ ప్రమాణాలు, రిజర్వేషన్ నిబంధనలు, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది.
ప్రాక్టికల్ బ్యాంకింగ్ అనుభవం పొందడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఉపయోగపడుతుంది.
-
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా












Click it and Unblock the Notifications