CCIలో ఉద్యోగాలు: డిగ్రీ ఎంబీఏ ఉంటే దరఖాస్తు చేసుకోండి

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 జనవరి 2021

సంస్థ పేరు: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 95
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 7 జనవరి 2021

CCI Recruitment 2021:Apply for MT and executive posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఎస్సీ, బీకాం, ఎంబీఏ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

వేతనం: నెలకు రూ. 22000-120000/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.500/-
ఇతరులకు: రూ.1500/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://cotcorp.org.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+