CDAC Recruitment: 530 పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (డీడాక్) దేశ వ్యాప్తంగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ కేంద్రాల్లో 530 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోది.
ప్రాజెక్ట్ అసోసియేట్: 30 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజనీర్: 250 పోస్టులు

ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్: 50 పోస్ట్‌లు
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్: 200 పోస్టులు
అర్హతలు: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.
ఎంపిక: రాత/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 28, 2022.
ఈ పోస్టులకు దరఖాస్తు రుసుము లేదు.
ఈ పోస్టుల వివరాలు, అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications