భారీ జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ నోటిఫికేషన్ వెలువడింది. 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో వెల్లడించింది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని పేర్కొంది. పూర్తి వివరాలు మీకోసం..
మొత్తం పోస్టులు: 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, జనరల్ పోస్టులు 405, ఎస్సీ 150, ఎస్టీ 75, ఓబీసీ 270, ఈడబ్ల్యూఎస్ 100 పోస్టులు ఉన్నాయి.
అప్లికేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 20, అప్లికేషన్ ప్రింట్ తేదీ మార్చి 7 వరకు ఉంటుంది.

విద్యార్హత : 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. 20-30 ఏళ్లలోపు ఉండాలి. అయితే ఆయా రిజర్వేషన్లు బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం : పే స్కేల్ నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ. 750/- ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు రూ. 150/- గా ఉంది.
అప్లికేషన్ విధానం: అభ్యర్థులు ముందుగా www.centralbankofindia.co.in లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆన్ లైన్ విధానంలో ఫీజు పే చేయాలి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications