సెంట్రల్ రైల్వేలో 2422 అప్రెంటీస్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి

న్యూఢిల్లీ: అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానిస్తూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది సెంట్రల్ రైల్వే . ఆసక్తి గల అభ్యర్థులు RRC CR అధికారిక వెబ్‌సైట్ rrccr.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 15, 2023.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 2422 ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నారు.

 Central Railway Recruitment 2023: Apply For 2422 Apprentice Posts

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 15, 2022

ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ, సమయం: జనవరి 15, 2023

సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ ఖాళీల వివరాలు:
ముంబై క్లస్టర్: 1659 పోస్టులు
భుసావల్ క్లస్టర్: 418 పోస్టులు
పూణే క్లస్టర్: 152 పోస్టులు
నాగ్‌పూర్ క్లస్టర్: 114 పోస్టులు
షోలాపూర్ క్లస్టర్: 79 పోస్టులు

పోస్టుల గురించిన మరిన్ని వివరాల కోసం, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ rrccr.comని సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+