సిల్క్ బోర్డులో ఉద్యోగాలు: జీతం లక్షల్లోనే.. అర్హతలు ఇవే..!

సెంట్రల్ సిల్క్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిస్టు బీ, సైంటిస్టు -సీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 జూలై 2020.

సంస్థ పేరు: సెంట్రల్ సిల్క్ బోర్డు
పోస్టు పేరు: సైంటిస్ట్, అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 79
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20, 2020

Central Silk Board Recruitment 2020: Apply for scientist and Assistant jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పీజీ లేదా డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక

వేతనం: నెలకు రూ. 56100 - 177500 నుంచి రూ.67700-208700/-

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 20 జూన్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 జూలై 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://csb.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+