CGWBలో ఉద్యోగాలు: యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా యంగ్ ప్రొఫెషనల్స్ అండ్ కన్సల్టెంట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 మే 2020.
సంస్థ పేరు: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్ & కన్సల్టెంట్స్
పోస్టుల సంఖ్య: 62
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25 మే 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంటెక్
వయస్సు:
యంగ్ ప్రొఫెషనల్స్: 30 ఏళ్లు
కన్సల్టెంట్లు: 65 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 మే 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2K0QGJT












Click it and Unblock the Notifications