సీఐఐఎల్‌లో ఉద్యోగాలు: ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు అప్లయ్ చేయండి
సెంట్రల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ లాంగ్వేజెస్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ ఫెలో మరియు అసోసియేట్ ఫెలో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ అధికారిక నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 21 రోజులు.
సంస్థ పేరు: సెంట్రల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ లాంగ్వేజెస్
పోస్టు పేరు: అసోసియేట్ ఫెల్ మరియు సీనియర్ ఫెలో
పోస్టుల సంఖ్య: 30
జాబ్ లొకేషన్: కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: అధికారిక నోటిఫికేషన్ వెలువడిన 21 రోజులు
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డాక్టొరాల్ డిగ్రీ

వయస్సు: 55 ఏళ్ల నుంచి 65 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
ఎలా దరఖాస్తు చేసుకోవాలి: ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్‌ను కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది
The Director, Central Institute of Indian Languages,
(CIIL) Manasagangothri,
Hunsur Road, Mysore - 570 006
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: అధికారిక నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/33S1UdI


Click it and Unblock the Notifications