సీపీసీబీలో ఉద్యోగాలు: లా ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్‌తో పాటు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ లా ఆఫీసర్లు, అకౌంట్స్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్ మరియు టెక్నికల్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను 30 మార్చి2020లోగా పంపాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
పోస్టు పేరు: సీనియర్ లా ఆఫీసర్లు, అకౌంట్స్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ టెక్నికల్ సూపర్‌వైజర్ మరియు టెక్నికల్ సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య: 27
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 మార్చి 2020
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమాతో పాటు రెగ్యులర్ ప్రాతిపదికన పైన పేర్కొనబడిన ఉద్యోగాలు చేస్తూ ఉండాలి

వయస్సు: గరిష్టంగా 56 ఏళ్ల వయస్సు ఉండాలి
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30-03-2020












Click it and Unblock the Notifications