CSIR-IIMTలో ఉద్యోగాలు: టెక్నీషియన్ జాబ్స్‌కు అప్లయ్ చేయండి
భువనేశ్వర్‌లోని సీఎస్ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 14 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 12 జనవరి 2021.
సంస్థ పేరు: సీఎస్ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ
పోస్టు పేరు: టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 14
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 12 జనవరి 2021.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 55శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి
వయస్సు: గరిష్ట వయస్సు 28 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేఫన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21 డిసెంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 12 జనవరి 2021
Recommended Video
మరిన్ని వివరాలకు :
లింక్: www.immt.res.in












Click it and Unblock the Notifications