DFCCILలో మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేష్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 మే 2021.

సంస్థ పేరు: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజర్
పోస్టుల సంఖ్య: 1072
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 మే 2021

DFCCIL Recruitment 2021:Apply for 1072 Executive and Manager Posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి10వ తరగతి, డిగ్రీ, ఎంబీఏ,పీజీడీఎం, పీజీడీబీఎం

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్టు

అప్లికేషన్ ఫీజు:

జూనియర్ మేనేజర్: రూ.1000/-

ఎగ్జిక్యూటివ్ : రూ.900/-

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 మే 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/32KvbGm

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+