TS: డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిపికేషన్ విడుదలైంది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డివిజినల్ అకౌంట్స్ అధికారులు(డీఏఓ) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 53

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత

వయో పరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆబ్జెక్టివ్ రాత పరీక్ష ఆధారంగా.

 Directorate of works accounts department recruitment: apply for 53 posts

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 17, 2022

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 06, 2022.

రాత పరీక్ష: డిసెంబర్ 2022.

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+