ఏపీలో డీఎంఈలో 1070 స్పెషలిస్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

డైరెక్టొరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్టు మరియు ఇతర వేకెన్సీల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 మే 2020

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ డైరెక్టొరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
పోస్టు పేరు: స్పెషలిస్టు మరియు ఇతర వేకన్సీలు
పోస్టుల సంఖ్య: 1070
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 14 మే 2020

DME AP Recruitment 2020:Apply for 1070 Specialists and Various Post

విద్యార్హతలు:
స్పెషలిస్టు జనరల్ మెడిసిన్: జనరల్ మెడిసిన్‌లో ఎండీ లేదా డీఎన్‌బీ

స్పెషలిస్టు పల్మనరీ మెడిసిన్: పల్మనరీ మెడిసిన్‌లో ఎండీ లేదా డీఎన్‌బీ

స్పెషలిస్టు అనెస్తీషియాలజీ: అనెస్తీషియాలజీలో ఎండీ లేదా డీఎన్‌బీ

వయస్సు: 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా లేదా సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్ ద్వారా

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14-05-2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3btZhjk

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+