Nellore DMHOలో ఉద్యోగాలు: త్వరగా అప్లయ్ చేయండి
డిస్ట్రిక్ట్ మెడికల్ మరియు హెల్త్ ఆఫీసర్ నెల్లూరు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డీఈఓ, హౌజ్ కీపర్, అటెండర్, డ్రైవర్, వాచ్‌మెన్, క్లీనర్స్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: డిస్ట్రిక్ట్ మెడికల్ మరియు హెల్త్ ఆఫీసర్
పోస్టు పేరు:లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌తో పాటు ఇతర పోస్టులు
పోస్టుల సంఖ్య: 31
జాబ్ లొకేషన్: నెల్లూరు
దరఖాస్తుకు చివరి తేదీ: 11 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతిలో ఉత్తీర్ణత, బీఎస్సీ, బీఈడీ, పీజీడీసీఏ డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు
ఇతరులకు: రూ.300
ముఖ్యతేదీలు:
ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 డిసెంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://spsnellore.ap.gov.in/












Click it and Unblock the Notifications