DRDOలో ఉద్యోగాలు: ఐటీఐ చేశారా... అయితే ఈ జాబ్ మీకోసమే..!
డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 47 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి 15 రోజులు.
సంస్థ పేరు: డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 47
జాబ్ లొకేషన్: జోద్‌పూర్
దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదల నాటినుంచి 15 రోజులు
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత మరియు ఐటీఐ సర్టిఫికేట్

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థి ఎంపిక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులు ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్‌లెటర్ పంపడం జరుగుతుంది.
స్టయిఫెండ్: నెలకు రూ.7000/-
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 5 జూన్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి 15 రోజులు
మరిన్ని వివరాలకు :
లింక్: drdo.gov.in
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications