ECGCలో ఉద్యోగాలు: డిగ్రీ పాసైతే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి

ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్‌ లిమిటెడ్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 59 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 31 జనవరి 2021 కల్లా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్‌ లిమిటెడ్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 59
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2021

ECGC Recruitment 2021:Apply for 59 Probationary officer posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ

వేతనం: నెలకు రూ. 32795-1610(14)-55335-1745(4)-62315

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.125/-
ఇతరులకు: రూ. 700/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.ecgc.in/english/career-with-ecgc/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+