ECILలో అప్రెంటిస్ ఉద్యోగాలు..అర్హతలు ఇవే..!
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిసెస్, అప్రెంటిసెస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 జనవరి 2021.
సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీర్ అప్రెంటిసెస్, అప్రెంటిసెస్
పోస్టుల సంఖ్య: 180
జాబ్ లొకేషన్: హైదరాబాదు, తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌లో డిగ్రీ, లేదా డిప్లొమా
వయస్సు: 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: క్వాలిఫైయింగ్ పరీక్షలో మెరిట్ ఆధారంగా
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 06-01-2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15-01-2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/38jCYP8












Click it and Unblock the Notifications