FCIలో ఉద్యోగాలు: మేనేజర్ మరియు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 89 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 మార్చి 2021

సంస్థ పేరు: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్‌
పోస్టుల సంఖ్య: 89
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 మార్చి 2021

FCI Recruitment 2021:Apply for Manager and Medical officer jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/బీటెక్/బీఈ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణత

వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 01 మార్చి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 మార్చి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: www.recruitmentfci.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+