FSIలో ఉద్యోగాలు: స్టెనోగ్రాఫర్ & సూపరింటెండెంట్ పోస్టులకు అప్లయ్ చేయండి

ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టెనోగ్రాఫర్ మరియు సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 27 ఏప్రిల్ 2020

సంస్థ పేరు: ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: స్టెనోగ్రాఫర్ మరియు సూపరింటెండెంట్
పోస్టుల సంఖ్య: 13
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 27 ఏప్రిల్ 2020

FSI Recruitment 2020:Apply for Stenographer & Superintendent jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా డిప్లొమా

వయస్సు: 40 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16 ఏప్రిల్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 27 ఏప్రిల్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.fsi.nic.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+