Forest Survey Of Indiaలో మంచి జీతంతో ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!

డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 44 టెక్నికల్ అసోసియేట్ వేకన్సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 మార్చి 2021.

సంస్థ పేరు: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: టెక్నికల్ అసోసియేట్
పోస్టుల సంఖ్య: 44
జాబ్ లొకేషన్: డెహ్రాడూన్ ఉత్తరాఖండ్
దరఖాస్తుకు చివరి తేదీ: 19 మార్చి 2021

FSI Recruitment 2021:Apply for 44 Technical associate posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక

వేతనం: నెలకు రూ.31,000/-

అప్లికేషన్ ఫీజు: అర్హులైన అభ్యర్థులు ఫీజు వివరాలకోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 8 మార్చి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 మార్చి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://fsi.nic.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+