GAILలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే ఈ జాబ్‌కు అప్లయ్ చేయండి..!
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టుల భర్తీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 మార్చి 2021.
సంస్థ పేరు: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ
పోస్టుల సంఖ్య: 25
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:16 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్
వయస్సు: గరిష్ట వయసు 26 ఏళ్లు, రిజర్వేషన్లు వర్తిస్తాయి
ఎంపిక ప్రక్రియ: ఆప్టిట్యూడ్ టెస్టు మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 ఫిబ్రవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 మార్చి 2021
మరిన్ని వివరాలకు :
లింక్:https://www.rbi.org.in/
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications