Jobs: HALలో ఉద్యోగాలు: మంచి జీతం-అర్హతలు ఇవే..!
భారత రక్షణ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 100 మేనేజ్‌మెంట్ ట్రెయినీ, డిజైన్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 5 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
పోస్టు పేరు:మేనేజ్‌మెంట్ ట్రెయినీ, డిజైన్ ట్రెయినీ పోస్టుల సంఖ్య: 100
జాబ్ లొకేషన్: బెంగళూరు
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్, ఏరో నాటికల్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ
వయస్సు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 17 మార్చి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 05 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://hal-india.co.in/
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications