HECLలో ట్రెయినీ ఉద్యోగాలు: 10వ తరగతి ఇంటర్ అర్హతలు

హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 206 ట్రెయినీ (ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిస్ట్, వెల్డర్, కోపా, టెయిలరింగ్) పోస్టులను భర్తీ చేయనుంది అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జూలై 2021

సంస్థ పేరు: హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌
పోస్టు పేరు:ట్రెయినీ (ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిస్ట్, వెల్డర్, కోపా, టెయిలరింగ్)
పోస్టుల సంఖ్య: 206
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జూలై 2021

 HECL Recruitment 2021:Apply for 206 various Trainee posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత

వయస్సు: 14 ఏళ్ల నుంచి 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా

వేతనం: నెలకు రూ.8000/-

అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు : రూ.750/-

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జూలై 2021

మరిన్ని వివరాలకు :
లింక్: http://hecltd.com/index.php

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+