ఇంజినీరింగ్‌ డిగ్రీతో విశాఖ హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆన్‌లైన్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 జూలై 2020.

సంస్థ పేరు: హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు
పోస్టు పేరు: మేనేజర్
పోస్టుల సంఖ్య: 15
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 జూలై 2020

Hindustan Shipyard Recruitment 2020:Apply for various jobs

విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 61 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ట్రేడ్ టెస్టు రాత పరీక్ష

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు

ఇతరులకు: రూ. 300/-

వేతనం:
మేనేజర్ : నెలకు రూ. 60,000 - 1,80,000/-

అసిస్టెంట్ మేనేజర్ : రూ.40,000 - రూ.1,40,000/-

మెడికల్ ఆఫీసర్ : రూ. 47000/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21 జూన్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 జూలై 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.hslvizag.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+