HPCLలో 200 ఇంజినీర్ ఉద్యోగాలు: బీటెక్ అర్హత.. పూర్తి వివరాలు ఇవే..!
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 200 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెకానికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రిక్ ఇంజినీర్ ఇన్స్‌ట్రుమెంటేషన్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఏప్రిల్ 2021
సంస్థ పేరు:హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: మెకానికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రిక్ ఇంజినీర్ ఇన్స్‌ట్రుమెంటేషన్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 200
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ
వయస్సు: గరిష్ట వయస్సు 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ. 50000 - రూ.1,60,000/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.1180/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 3 మార్చి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://hindustanpetroleum.com/












Click it and Unblock the Notifications