హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ పోస్టులు: 13 నుంచి ఇంటర్వ్యూకి వెళ్లండి

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 94 పోస్టుల భర్తీ చేస్తోంది. ఇందుకోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

పోస్టుల వివరాలు:

ప్రొఫెసర్: 10

అసోసియేట్ ప్రొఫెసర్: 29

అసిస్టెంట్ ప్రొఫెసర్: 38

సూపర్ స్పెషలిస్ట్: 01

స్పెషలిస్ట్: 01

సీనియర్ రెసిడెంట్: 15

ESIC medical college

స్పెషాలిటీస్: రేడియాలజీ, ఈఎన్టీ, ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థో పెడిక్స్, ఆప్తాల్మాలజీ, డెర్మటాలజీ, పాథాలజీ తదితరులు.

అర్హతలు: సంబంధిత స్పెషాలిటీలో ఎంబీబీఎస్, పీజీ.

ఇంటర్వ్యూ తేదీలు: జులై 13, 14, 17, 18, 19, 20, 21, 22, 24.

చిరునామా: అకాడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, సనత్‌నగర్, హైదరాబాద్.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
https://www.esic.gov.in/

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తాజాగా మరో ముగ్గురు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీక్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ ముగ్గురి అరెస్టుతో ఈ లీకేజీ కేసులో ఇప్పటివరకు 77 మందిని అరెస్టు చేశారు. రమేష్ అనే నిందితుడు ఏఈ పేపర్‌ను 30 మందికి విక్రయించాడు. రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో అరెస్టులు చేయడం కొనసాగిస్తున్నారు. రమేష్ పరీక్ష రాసిన తర్వాత డబ్బులు ఇచ్చేలా అభ్యర్థులతో డీల్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం ఒక్కరోజే 19 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+