IAF Jobs:గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తు చేయండి: ఉద్యోగాలు అర్హతలు ఇవే..!

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1515 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 మే 2021.

సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
పోస్టు పేరు: కంప్యూటర్ ఆపరేటర్, స్టెనో, ఎల్‌డీసీ, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్‌తో పాటు మరికొన్ని గ్రూప్ సీ పోస్టులు
పోస్టుల సంఖ్య:1515
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 3 మే 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణత లేదా డిగ్రీలో ఉత్తీర్ణత

IAF Recruitment 2021:Apply for 1515 Group C posts

వయస్సు: 18 ఏళ్లు నుంచి 25 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు: అర్హులైన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ చూడగలరు

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 3 ఏప్రిల్ 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 3 మే 2021

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+