Bank Jobs:డిగ్రీ ఉంటే 1558 క్లర్కు పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్
పలు జాతీయ బ్యాంకులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1558 సీఆర్పీ క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 సెప్టెంబర్ 2020.
సంస్థ పేరు: ఐబీపీఎస్
పోస్టు పేరు: సీఆర్‌పీ క్లర్క్ ఎక్స్
పోస్టుల సంఖ్య: 1558
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 సెప్టెంబర్ 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.175/-
ఇతరులకుఫ రూ.850/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 02-09-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:23-09-2020
Recommended Video
India’s Overall Growth For 2020-21 Projected at Minus 4.5%: RBI || Oneindia Telugu












Click it and Unblock the Notifications