IGI Aviation Recruitment -2022: 1095 పోస్టుల కోసం అప్లై చేయండి
న్యూఢిల్లీ: ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ - ఢిల్లీలో ఉన్న ప్రముఖ ప్యాన్ ఇండియా ఏవియేషన్ సర్వీసెస్ ప్రొవైడర్. ఇది 2022 సంవత్సరానికి ఐజీఐ ఎయిర్‌పోర్ట్ ఢిల్లీలోని ఖాళీలకు సంబంధించి తాజా నోటిఫికేషన్‌ను సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఖాళీల సంక్షిప్త వివరణ క్రింది విధంగా ఉంది..
హోదా:- ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ - సీఎస్ఏ.
అర్హత:- గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 & అంతకంటే ఎక్కువ.
వయస్సు: - 18-30 సంవత్సరాలు.
జీతం:- నెలకు రూ. 15,000-25,000
సీట్ల సంఖ్య : 1095
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 31 మార్చి 2022

పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవియేషన్ & ఎయిర్‌లైన్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా అవసరం లేదు.
పైన పేర్కొన్న పోస్ట్‌ల పూర్తి సమాచారం - నిబంధనలు, షరతులు, అర్హత, పరీక్షా కేంద్రాలు, దరఖాస్తు ఫారమ్, ఇతర సమాచారాన్ని కంపెనీ వెబ్‌సైట్ www.igiaviationdelhi.comలో చూడవచ్చు.












Click it and Unblock the Notifications