India Post Recruitment: పలు ఉద్యోగాల కోసం ఇప్పుడే అప్లై చేయడి

న్యూఢిల్లీ: ఇండియా పోస్టు పలు ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది.
మెయిల్ మోటార్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ కింద స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల ఇతర రిక్రూట్‌మెంట్ కోసం ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండియా పోస్ట్ అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 17 పోస్టులను భర్తీ చేస్తోంది.

ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, indiapost.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 10, 2022.

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీ వివరాలు

India Post Recruitment 2022: Apply for various vacancies before march 10.
పోస్ట్: స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)
ఖాళీల సంఖ్య: 17
పే స్కేల్: లెవెల్-2

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022: డివిజన్ వారీగా ఖాళీల వివరాలు
మెయిల్ మోటార్ సర్వీస్ కోయంబత్తూర్: 11
ఈరోడ్ డివిజన్ 02
నీలగిరి డివిజన్: 01
సేలం వెస్ట్ డివిజన్: 02
తిరుపూర్ డివిజన్: 01

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022: వయో పరిమితి
వయోపరిమితి: 56 సంవత్సరాలు

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022: అర్హత ప్రమాణాలు

ఆసక్తిగల అభ్యర్థి తప్పనిసరిగా లైట్, హెవీ మోటార్ వెహికల్ కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ కలిగి ఉండాలి. కనీసం మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి

ఆసక్తి గల అభ్యర్థులు వయస్సు, కులం, విద్యార్హత, అనుభవం, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తదితర ధ్రువీకరణ పత్రాల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలతో పాటు నిర్దేశిత దరఖాస్తు ఫారమ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Manager, Mail Motor Service, Goods Shed Roads, Coimbatore, 641001.కు పంపండి.

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022: నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_13012022_MMS_Coimbatore_Eng.pdf)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+