Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Post officeలో ఉద్యోగాలు: 10th ఇంటర్ పాసయ్యారా.. అయితే ఈ జాబ్‌కు అప్లయ్ చేయండి

భారత తపాలా శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 3679 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 ఫిబ్రవరి 2021.

సంస్థ పేరు: ఇండియన్ పోస్టల్ సర్కిల్
పోస్టు పేరు: గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్)
పోస్టుల సంఖ్య: 3679
జాబ్ లొకేషన్: ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 26 ఫిబ్రవరి 2021

 India Postal Circle Recruitment 2021:Apply for 3679 GDS Posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్శిటీ నుంచి 10వ తరగతి ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత

వయస్సు: 27 జనవరి 2021 నాటికి కనీస వయస్సు 18 ఏళ్లు గరిష్ట వయస్సు 40 ఏళ్లుగా ఉండాలి

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 27 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 ఫిబ్రవరి 2021

Recommended Video

    Telangana: Farm Laws వ్యవసాయ చట్టాల పై సలహాలు అడిగిన ఏకైక ప్రభుత్వం BJP నే ! Telangana BJP

    మరిన్ని వివరాలకు :
    లింక్: https://bit.ly/3pwGRWV

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+