IAFలో ఆఫీసర్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే.. చివరి తేదీ ఎప్పుడంటే..!

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 235 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 డిసెంబర్ 2020.

సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌
పోస్టు పేరు: కమిషన్డ్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 235
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 డిసెంబర్ 2020

Indian Air Force Recruitment 2020: Apply 235 Commissioned Officers Posts

విద్యార్హతలు:
Flying Branch : 10+2 (Maths and Physics) & Degree/ B.E/ B.Tech Degree.
Ground Duty (Technical) Branch : 10+2 (Maths and Physics) & Degree/ Pg Degree/ B.E/ B.Tech Degree.
Ground Duty (Non-Technical) Branch : 10+2/ Degree/ PG Degree.

వయస్సు:
ఫ్లయింగ్ బ్రాంచ్ : 20 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
జనరల్ డ్యూటీ (టెక్నికల్ & నాన్ టెక్నికల్): 20 ఏళ్ల నుంచి 26 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు/పీఎస్టీ/పీఈటీ/పీఎంటీ

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/33wn2pH

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+