ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఆలస్యం చేయొద్దు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 జూలై 2020.

సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్
పోస్టు పేరు: ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ
పోస్టుల సంఖ్య: 256
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 14 జూలై 2020

Indian Airforce Recruitment 2020:Apply for various jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పాస్, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ

వయస్సు: 20 ఏళ్ల నుంచి 26 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆ తర్వాత ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: రూ.250/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 జూన్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14 జూలై 2020

మరిన్ని వివరాలకు :
లింక్: afcat.cdac.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+