ఇండియన్ నేవీ తీపికబురు.. భారీస్థాయిలో పోస్టులకు నోటిఫికేషన్ !!

దేశ సేవతో పాటు ప్రతిష్టాత్మక కెరీర్‌ను నిర్మించాలనుకునే 10వ తరగతి, ఐటీఐ (ITI) అర్హత కలిగిన యువతకు ఇండియన్ నేవీ శుభవార్త తెలిపింది. Indian Navy Agniveer Apprentice 01/2027 మరియు 02/2027 బ్యాచ్‌ల నియామకానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ వంటి పలు ట్రేడుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగం..

అగ్నివీర్ అప్రెంటిస్

ఖాళీలు ఉన్న ట్రేడులు..

  • Electrical
  • Electronics & Communication
  • Instrumentation Technology
  • Mechanical
  • Welder
  • Fitter
  • Machinist
  • Turner
  • Sheet Metal Worker
  • Carpenter

ఇతర ట్రేడులు

indian-navy-notification-for-agniveer-apprentice-recruitment-2027-and-complete-details-about-the-pos

విద్యార్హత..

గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత
AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడులో ITI సర్టిఫికెట్

వయోపరిమితి:

Agniveer Apprentice 01/2027 బ్యాచ్ 01 డిసెంబర్ 2004 నుంచి 31 మే 2008 మధ్య జన్మించి ఉండాలి.
Agniveer Apprentice 02/2027 బ్యాచ్ 01 మే 2005 నుంచి 31 అక్టోబర్ 2008 మధ్య జన్మించి ఉండాలి.

స్టైపెండ్ వివరాలు:

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో కింది విధంగా నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు.

1వ సంవత్సరం: రూ.30,000
2వ సంవత్సరం: రూ.33,000
3వ సంవత్సరం: రూ.36,500
4వ సంవత్సరం: రూ.40,000
ఎంపిక విధానం:

ఎంపిక ప్రక్రియ..

Stage-1: INSET (Indian Navy Screening Test)
Stage-2: Physical Fitness Test (PFT)
రాత పరీక్ష
మెడికల్ పరీక్ష
తుది మెరిట్ జాబితా

దరఖాస్తు విధానం..

ఆన్‌లైన్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల చివరి తేదీ: 29 జూన్ 2026
Stage-1 (INSET 2026): ఆగస్టు 2026
ఫలితాల విడుదల: సెప్టెంబర్ 2026

పూర్తి వివరాలకు ఈ వెబ్‌సైట్‌: joinindiannavy.gov.in సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+