ఇండియన్ నేవీలో ఉద్యోగాలు: ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి

ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అవివాహితులైన పురుషులు మహిళల కోసం పోస్టులను విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020

సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు పేరు: షార్ట్‌సర్వీస్ కమిషన్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్

Indian Navy Recruitment 2020:Apply for SSC officer posts

వయస్సు:
అభ్యర్థులు 02/07/1996 నుంచి 01/01/2002 మధ్య జన్మించి అవివాహితులై ఉండాలి

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 18 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.joinindianarmy.nic.in/Authentication.aspx

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+