IOCL Jobs:డిప్లొమా, ఐటీఐలతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు,అప్లయ్ చేయండి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 436 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 డిసెంబర్ 2020

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 436
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 డిసెంబర్ 2020

IOCL Recruitment 2020: Apply for 436 apprentice jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా బోర్డు నుంచి డిప్లొమా, ఐటీఐ, 12వ తరగతిలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23-11-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19-12-2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/33x1c5N

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+