ఐఓసీఎల్‌లో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ వెస్ట్రన్ రీజియన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 500 టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 జూన్ 2020

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌
పోస్టు పేరు: టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్
పోస్టుల సంఖ్య: 500
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 జూన్ 2020

IOCL Recruitment 2020: Apply for Technical and Non Technical jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా

వయస్సు: 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 జూన్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.iocl.com/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+