Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IOCLలో ఉద్యోగాలు: 10వ తరగతి ఇంటర్‌ అర్హతతో మంచి జీతంతో ఉద్యోగం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 47 ఇంజినీరింగ్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 జనవరి 2021.

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీరింగ్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 47
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 జనవరి 2021

IOCL Recruitment 2021: Apply for Engineering Assistant jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, 12వ తరగతి డిప్లొమాలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/స్కిల్ టెస్టు/ప్రొఫీషియెన్సీ/ఫిజికల్ టెస్టు

వేతనం:
ఇంజినీరింగ్ అసిస్టెంట్: నెలకు రూ.25000-105000/-.
టెక్నికల్ అటెండెంట్ : నెలకు రూ. 23000-78000/-

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 9 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్:https://iocl.com/

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+